మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నకిలీ స్వామిజీ..!

Fake Swamiji In Thorrur Of Mahabubabad District..!

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నకిలీ స్వామిజీ వ్యవహారం బట్టబయలు అయింది.క్షుద్రపూజల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళా సంఘాలు స్వామిజీకి దేహశుద్ది చేశారు.

 Fake Swamiji In Thorrur Of Mahabubabad District..!-TeluguStop.com

అనారోగ్యం కారణంగా తన దగ్గరకు వచ్చిన మహిళలను నగ్న వీడియోలు తీసి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.దాంతో పాటు తాయత్తులు కట్టి మహిళను లోబరుచుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.

దీంతో ఓ బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Fake Swamiji In Thorrur Of Mahabubabad District! - Telugu Rudely, Swamiji, Mahabubabad, Thorrur, Womens #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube