మంచి పనులకు ముందుగా కుడి పాదాన్ని ఎందుకు పెట్టాలి?  

పెళ్లి అయ్యాక నూతన వధువు అత్తవారింటిలో వరుడుతో కలిసి ఇంటిలో అడుగపెట్టేటప్పుడు కుడి పాదం పెట్టి అడుగు వేయమని మన పెద్దవారు చెప్పటం మనచూస్తూనే ఉంటాం. కుడి పాదంతో ఇంటిలో అడుగు పెడితే సకల శుభాలు కలుగుతాయనశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఇది తర తరాలుగా ఒక ఆచారంగవస్తోంది...

-

ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు … ఎవరబాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు.కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ గొడవలు రావటమకాకుండా సంసారంలో సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. ఈ కారణంతోనే గొడవలకవచ్చే వరకు ఎడమ పాదం మోపి మరీ లోపలకు వస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించఒక ఉదాహరణ చూద్దాం.

సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికచేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదమోపుతూ లోపలి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయనభావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట.కాబట్టి ఎక్కడైతసఖ్యతను … సంతోషాన్ని … సంపదను ఆశిస్తామో, అక్కడికి వెళ్ళినప్పుడకుడి పాదం పెట్టి వెళ్లాలని శాస్త్రాలు చెపుతున్నాయి.