బిడ్డకి ఊపిరి రాకపోవడంతో తన ఛాతినే చీల్చుకొని బిడ్డకి ఊపిరి పోసిన తండ్రి..అసలు విషయం తెలిస్తే ఆ తండ్రిని అభినందించకుండా ఉండలేరు..       2018-05-26   06:09:02  IST  Raghu V

సృష్టిలో ఏ స్వార్థం లేకుండా ప్రేమించేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే..తమ పిల్లలకి ఏ కష్టం రాకుండా పెంచాలనుకుంటారు. వాళ్ళ సాధారణంగా బతికి పిల్లలని గొప్పవాళ్ళని చేయాలనుకుంటారు.అలాంటి తల్లిదండ్రులు చేసే పనులు అప్పుడప్పుడు నమ్మశక్యం గా ఉండవు. అలాంటి సంఘటన కి నిదర్శనమే ఇది.?

పై ఫోటో చూడండి , ఒక వ్యక్తి ఛాతి లో పిల్లాడిని పడుకో బెట్టుకుని ఉన్నాడు.. ఆ ఫోటో చూస్తుంటే ఏదో తెలియని బాధ మరియు ఆనందం కలుగుతుంది కదూ. నిజానికి ఈ గొప్ప పని చేసిన ఈ తండ్రికి ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఎందుకంటే తన బిడ్డను కాపాడుకోవడానికి ఏకంగా తన ఛాతీనే చీల్చి బిడ్డను ప్రాణాలతో బ్రతికించుకున్నాడు. ఒకటి కాదు రెండు రోజులు కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఇలా చేశాడు. మరి ఈయనను గొప్ప తండ్రి అనకుండా ఇంకేమనాలో మీరే చెప్పండి…

అసలు విషయం

అప్పుడే పుట్టిన పిల్లలు కొందరు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి సమయంలో ఇంక్యుబేటర్ లో ఉంచి ఆ పిల్లలకు ఆక్సిజన్ అందేలా చేస్తారు డాక్టర్లు. ఇక్కడ కూడా అలాగే ఈ చిన్నారికి పుట్టిన వెంటనే ఆక్సిజన్ తీసుకోవడం చాలా కష్టమైంది. కాగా ఆ పిల్లాడి తండ్రి తన ఛాతీని చీల్చి ఆయన పీల్చుకునే ఆక్సిజన్ నే తన బిడ్డకు అందించాడు. తన బిడ్డ నోటి భాగాన్ని ఛాతీలోకి ఉంచి ఆక్సిజన్ తీసుకునే మాస్క్ ను ఆ చిన్నారికి ఉంచి బిడ్డను బ్రతికేలా చేశారు. ఇలా ఒకరోజు రెండు రోజులు కాకుండా కొన్ని నెలల పాటు అలాగే ఉంచారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ తండ్రి చేసిన పనికి ఎందరు ప్రశంసల తో ముంచేస్తున్నారు..
తల్లిదండ్రుల ప్రేమ కి ఇంతకన్నా నిదర్శనం ఏమి ఉంటది…