పేటలో ఐటీ హబ్ అమెరికాలో ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటన

సూర్యాపేట జిల్లా:మంత్రి జగదీష్ రెడ్డి కృషి ఫలించనున్నదా?సూర్యాపేటకు ఐటి హబ్ రానున్నదా? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటి మంత్రి కేటీఆర్ మాటలు వింటే అవుననే అనిపిస్తుంది.గ్లోబల్ ఐటి మరియు ఇతర సంస్థలు ముందుకొస్తున్న తరుణంలో సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు అందనుంది.

 It Minister Ktr Announcement At It Hub America In Peta-TeluguStop.com

జిల్లా కేంద్రంలో త్వరలో ఐటి హబ్ ప్రారంభించేందుకు ప్రణాలికలు రూపుదిద్దుకున్నాయి.స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది.

ఈ మేరకు సూర్యాపేటలో ఐటి హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి మరియు పురపాలన శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు.అందుకుగాను గ్లోబల్ ఐటి సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube