పెళ్లికాని వారికి ఫేమస్ అయిన ఆ గుడిలో అనుష్క…ఎందుకు వెళ్ళిందో తెలుసా ?     2018-06-01   00:58:03  IST  Raghu V

ఒక అరుంధతి,ఒర రుధ్రమదేవి,ఒక దేవసేన,ఒక బాహుమతి ప్రతి పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోతూ..ఆ పాత్రల్ని తలుచుకోగానే కళ్లముందే తాను కాకుండా పాత్రలే మెదిలేలా నటించి మెప్పించిన నటి అనుష్క..తనకి నటనంటే తెలీదు,తను నటించే ప్రతి పాత్ర ద్వారా ఎప్పటికప్పుడు నటనలో ఓనమాలు నేర్చుకుంటుంటా అని చెప్పే ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు..ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని దాటేస్తున్నప్పటికి అనుష్క పెళ్లిపీటలెక్కాలనుకుంటుంది..అందుకే ఆ గుడికి వెళ్లింది అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ ఏ గుడికి వెళ్లింది..ఎందుకు వెళ్లింది…