పూజల సమయంలో రాగి పాత్రలను ఎందుకు వాడతారో తెలుసా ?  

Most of the copper vessels are used when we worship. The details of this are explained in Varahaha Purana by Varaha Swami Bhadevi. Prior to a few years, a monster named Gudakshana worshiped Lord Vishnu. A giant named Gudakshasa performed penance for Vishnu in the form of copper. Vishnu told the monster that he wanted to live and ask for any blessing ... .... he asks her to marry her body with the Sudarshan Chakra and seeks to unite in the Lord.

He also asks the use of his body parts in the puja. Then Vishnu disappears by saying that your wish will be done on the day of Vaishaka Shukla's Diwali day. Shortly afterward, Dudhashi came to the soul of the tuskasana and came up with the body of his body. The body is made of copper. Lakshmipathy Vishnu ordered devotees to use these copper roles in his puja.
From that day on the Vishnu Puja, the copper roles were prioritized. On the other hand, even if you look at healthy water, it is good to get water. Indian traditional medical sciences have claimed that immunity and blood circulation by taking the pilot in the bloodstream.

మనం పూజలు చేసే సమయంలో ఎక్కువగా రాగి పాత్రలను వాడుతూ ఉంటాం. దీనికసంబంధించి వివరాలను వరాహ పురాణంలో వరాహ స్వామి భూదేవికి వివరించారుకొన్ని యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువును పూజించేవాడుగుడాకేశుడు అనే రాక్షసుడు రాగి రూపంలో విష్ణువు కోసం తపస్సు చేసాడు. రాక్షసుని తపస్సుకి మెచ్చి విష్ణువు ప్రత్యక్షం అయ్యి ఏ వరం కావాలకోరుకోమని చెప్పగా…. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శచక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు..

పూజల సమయంలో రాగి పాత్రలను ఎందుకు వాడతారో తెలుసా ?-

అంతేకాక తన శరీరంతో తయారుచేసిన పాత్రలు పూజలో ఉపయోగించాలని కోరతాడుఅప్పుడు విష్ణువు నీ కోరిక వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున తీరుతుందనచెప్పి అదృశ్యం అవుతారు. కొంతకాలానికి ద్వాదశి రావటం, సుదర్శనచక్రం వచ్చఅతని శరీరాన్ని ముక్కలు చేయటంతో గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుందిశరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలనలక్ష్మీపతి విష్ణువు భక్తులను ఆదేశించాడు.

ఆ రోజు నుండి విష్ణువు పూజలో రాగి పాత్రలకు ప్రాధాన్యత ఏర్పడిందిమరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రల్లో జలం సేవించడం మంచఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది..

రాగిపాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్శాస్త్రాలు పేర్కొంటున్నాయి.