పి ఎఫ్ ఐ కన్నా ముందు ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలి అంటున్న లాలూ ప్రసాద్ యాదవ్

పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు.

 Lalu Prasad Yadav Says Rss Should Be Banned Before Pfi-TeluguStop.com

పీఎఫ్ఐపై నిషేధం విధించిన మాదిరే.విద్వేషాలను రెచ్చగొడుతున్న అన్ని సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube