పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ముగిసిన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశం ముగిసింది.ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని పార్లమెంటరీపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం కోరింది.

 The All Party Meeting Concluded At The Parliament Library Building-TeluguStop.com

ఈనెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్, పీయూషీ గోయల్ తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు.

మరోవైపు ఈ పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube