నాని నాతో పడుకున్నాడు శ్రీరెడ్డి కుండ బద్దలు కొట్టింది.. నాని పరువు పోయింది     2018-06-11   23:16:59  IST  Raghu V

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా యువ హీరో నానిని టార్గెట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. నాని తెరపైన, బయట కనిపిస్తున్నంత మంచి వాడు కాదని, వాడి గురించి తెలిస్తే షాక్‌ అవుతారు అంటూ చెబుతూ వచ్చింది. మొదట పేరు చెప్పకుండా విమర్శలు చేస్తూ వచ్చిన నాని, ప్రస్తుతం నాని పేరుతో డైరెక్ట్‌గా విమర్శలు చేయడం మొదలు పెట్టింది. కాపురంలో నిప్పులు పోస్తాను, ఒక అమ్మాయిని రోజంత ఎంతగా హింసించావో నీకే తెలుసు, నీకు ఫ్యామిలీ ఉందనే విషయాన్ని మర్చిపోయి ఇతరుల జీవితంను నాశనం చేస్తున్నావు అంటూ నానిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చింది. నానిపై ఇప్పటి వరకు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను జనాలు పెద్దగా నమ్మలేదు.

శ్రీరెడ్డి ఇటీవ బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఉండబోతుందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై శ్రీరెడ్డి స్పందిస్తూ నాని నాకు బిగ్‌బాస్‌లో అవకాశం రాకుండా చేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ రాకుండా చేసిన నాని నీ బండారం బయట పెడతాను అంటూ హెచ్చరించింది. దాంతో నాని ఇక చూస్తూ ఊరుకుంటే కరెక్ట్‌ కాదని భావించి శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు పంపించాడు. భారీ మొత్తానికి పరువునష్టం దావా వేయడంతో పాటు, ట్విట్టర్‌లో వారు ఏదైతే ఆశిస్తున్నారో నా నుండి అది అందదు, వారిని లీగల్‌గానే ఎదుర్కొంటాను అంటూ భావోద్వేగంగా ట్వీట్‌ చేశాడు.

-,