విషాదంలో నటి సురేఖ వాణి  

Surekha Vani\'s Husband Tv Director Suresh Tej Passed Away-surekha Vani Husband,suresh Teja,sureskhavani Husband Mruti,మొగుడ్స్ పెళ్లామ్స్,సురేఖ వాణి,సురేఖ వాణి భర్త సురేష్ తేజ,హార్ట్ బీట్

ప్రముఖ సినీ నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.సురేష్ తేజ మా టీవీ లోని మా టాకీస్,మొగుడ్స్ పెళ్లామ్స్,హార్ట్ బీట్ వంటి షోలకు దర్శకత్వం వహించారు..

విషాదంలో నటి సురేఖ వాణి-Surekha Vani's Husband TV Director Suresh Tej Passed Away

అయన షో లో యాంకర్ గా సురేఖకి అవకాశం ఇచ్చి టివి కి పరిచయం చేసారు.వీరిది ప్రేమ వివాహం. వీరికి ఒక కూతురు ఉంది.

పలువురు సినీ ప్రముఖులు సురేష్ తేజ మృతి పట్ల సంతాపం తెలిపారు.అంత్యక్రియలు మంగళవారం ఉదయం హైదరాబాద్ లో జరగనున్నాయి.సురేష్ తేజ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం.