ధర్మ శాస్త్రంలో స్త్రీలకు మాత్రమే ప్రాతివత్య నియమాలు ఎందుకు ఉన్నాయి?  

According to our Hindu tradition, there are variations, norms, and rules that are practiced by women. The men's role is very low. In the description of this, .... According to Garuda myth, the penalties for human error are punished. Both men and women are punished equally.

.

In order to improve his lineage, the owner of the home is selected by the woman as a child and chooses marriage. Problems to a family come due to males. But the father of the first generation of the patriarchs of the genuine suffer from the fault of a woman who comes from a clan and exits another family. A woman helps a family to a prosperous development. It also helps a woman stand for a clan. A woman also helps to gain the best possible conditions. When a woman gives birth to a desirable child in her own family, the clan of the paternal grandfather will grow. Hence, these women have been subjected to fraudulent rules. So there are no particular rules for men in particular. In the law of law, specifically these rules are given by women to provide support for the development of a family. .

..

..

..

మన హిందూ సంప్రదాయం ప్రకారం వ్రతాలు, నోములు ,ప్రాతివత్య నియమాలస్త్రీలు ఆచరించే విధంగానే ఉన్నాయి. వీటిలో పురుషుల పాత్ర చాలా తక్కువఅని చెప్పవచ్చు. దీని గురించి వివరణలోకి వెళ్ళితే….గరుడ పురాణం ప్రకారమానవులు చేసే తప్పులకు నరకంలో శిక్షలు పడతాయి..

ధర్మ శాస్త్రంలో స్త్రీలకు మాత్రమే ప్రాతివత్య నియమాలు ఎందుకు ఉన్నాయి?-

స్త్రీ,పురుషులు ఇద్దరికశిక్షలు సమానంగానే పడుతూ ఉంటాయి.

తన వంశం పురోగాభివృద్ది చెందటానికి ఇంటి యజమాని కొడుకుకి సరైయినస్త్రీని ఎంపిక చేసి వివాహం చేస్తూ ఉంటారు. ఒక వంశానికి వచ్చే సమస్యలపురుషుల కారణంగా చాలా తక్కువగా వస్తాయి. కానీ ఒక వంశం నుంచి వచ్చి మరోవంశానికి చేసే స్త్రీ యొక్క తప్పిదం చేత ముందు తరం యొక్క పితృ దేవతలవిశేషమైన క్షోభను అనుభవిస్తారు.

ఒక స్త్రీ ఒక వంశ పురోగాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఒక స్త్రీ ఒవంశం నిలబడటానికి తోడ్పడుతుంది. స్త్రీ ఒక వంశం ఉత్తమ గతులను పొందటానికకూడా తోడ్పడుతుంది..

ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశంలో యోగ్యుడైన బిడ్డకజన్మ నిచ్చిందో అప్పుడే పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి అవుతుందిఅందువల్ల వీటికి కారణమైన స్త్రీకి ప్రాతివత్య నియమాలను పెట్టారుఅందువల్ల ప్రత్యేకించి పురుషులకు ఎటువంటి ప్రాతివత్య నియమాలు లేవు. ఒస్త్రీ వంశ అభివృద్ధికి తోడ్పటు అందించటం వలన ధర్మ శాస్త్రంలో స్త్రీలకప్రత్యేకంగా ఈ నియమాలను చెప్పారు.