దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి?  

ఇంటిలో విగ్రహాల సంఖ్ఇంటిలో పూజగది కొంచెం బిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటిలో పూజగది బాగంగఉంటుంది. కానీ పూజగదిలో ఇల్లు బాగం కాదు...

-

ఇల్లు అనేది భౌతికవాప్రపంచాన్ని ఆస్వాదించే ప్రదేశం. అందువల్ల దేవుడి గది పవిత్రంగా ఉండాలిదేవుడి గది లోపల దేవుళ్ళు దేవతల విగ్రహాలు మరియు ఫోటోలు అపరిమితంగా పెట్టవచ్చు.మూడు దేవత విగ్రహాలుదుర్గ, లక్ష్మి, సరస్వతి ముగ్గురు దేవతల విగ్రహాలను ఒకే చోట పెట్టకూడదుఒకే చోట ఉంటే ఇంటికి దురదృష్టం తీసుకువస్తాయని, ఆ విగ్రహాలను దూరంగపెట్టాలి.

లేకపోతే మన మీ సంపద మరియు శ్రేయస్సును తగ్గిస్తాయి.

మూడు వినాయక విగ్రహాలు

పూజగదిలో మూడు వినాయక విగ్రహాలు లేదా ఫోటోలను పెడితే ఇంటిలో మంచజరుగుతుందని హిందూ మత గ్రంధములలో పేర్కొన్నారు.

రెండు శివలింగాలు

పూజగదిలో ఎప్పుడు రెండు శివలింగాలను పెట్టకూడదు.

ఎందుకంటే శివలింగాలఉంటే చాలా నియమాలను అనుసరించాలి. ఏదైనా తేడా వస్తే ఇంటిలో అశాంతకలుగుతుంది.

విగ్రహాలు మరియు చిత్రపటంలో నియమాలు

దేవుని గదిలో శ్రీ కృష్ణుడు రాధ మరియు రుక్మిణితో ఉన్న విగ్రహం లేదఫోటో, వినాయకుడు సిద్ది,రుద్దితో ఉన్న విగ్రహం లేదా ఫోటో, కుమారస్వామవల్లి,దేవసేనతో ఉన్న విగ్రహం లేదా ఫోటోలు ఉండేలా చూసుకోవాలి.

ఈ విధంగపెడితే వైవాహిక జీవితంలో అపశ్రుతులు ఉండవని నమ్మకం.