దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి?

Idols Of God Are Auspicious To Be Kept In Home1

ఇంటిలో విగ్రహాల సంఖ్య ఇంటిలో పూజగది కొంచెం బిన్నంగా ఉంటుంది.ఎందుకంటే ఇంటిలో పూజగది బాగంగా ఉంటుంది.

 Idols Of God Are Auspicious To Be Kept In Home1-TeluguStop.com

కానీ పూజగదిలో ఇల్లు బాగం కాదు.ఇల్లు అనేది భౌతికవాద ప్రపంచాన్ని ఆస్వాదించే ప్రదేశం.

అందువల్ల దేవుడి గది పవిత్రంగా ఉండాలి.దేవుడి గది లోపల దేవుళ్ళు దేవతల విగ్రహాలు మరియు ఫోటోలు అపరిమితంగా పెట్టవచ్చు.

మూడు దేవత విగ్రహాలు
దుర్గ, లక్ష్మి, సరస్వతి ముగ్గురు దేవతల విగ్రహాలను ఒకే చోట పెట్టకూడదు.ఒకే చోట ఉంటే ఇంటికి దురదృష్టం తీసుకువస్తాయని, ఆ విగ్రహాలను దూరంగా పెట్టాలి.లేకపోతే మన మీ సంపద మరియు శ్రేయస్సును తగ్గిస్తాయి.

మూడు వినాయక విగ్రహాలు


పూజగదిలో మూడు వినాయక విగ్రహాలు లేదా ఫోటోలను పెడితే ఇంటిలో మంచి జరుగుతుందని హిందూ మత గ్రంధములలో పేర్కొన్నారు.

రెండు శివలింగాలు


పూజగదిలో ఎప్పుడు రెండు శివలింగాలను పెట్టకూడదు.ఎందుకంటే శివలింగాలు ఉంటే చాలా నియమాలను అనుసరించాలి.ఏదైనా తేడా వస్తే ఇంటిలో అశాంతి కలుగుతుంది.

విగ్రహాలు మరియు చిత్రపటంలో నియమాలు


దేవుని గదిలో శ్రీ కృష్ణుడు రాధ మరియు రుక్మిణితో ఉన్న విగ్రహం లేదా ఫోటో, వినాయకుడు సిద్ది,రుద్దితో ఉన్న విగ్రహం లేదా ఫోటో, కుమారస్వామి వల్లి,దేవసేనతో ఉన్న విగ్రహం లేదా ఫోటోలు ఉండేలా చూసుకోవాలి.ఈ విధంగా పెడితే వైవాహిక జీవితంలో అపశ్రుతులు ఉండవని నమ్మకం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube