తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి -12 మంగళవారం, 2021  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 12 Tuesday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 12 Tuesday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

TeluguStop.com - Telugu Daily Astrology Rasi Phalalu Daily Horoscope Jathakam January 12 Tuesday

సూర్యాస్తమయం: సాయంత్రం 05.52

రాహుకాలం: మ.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.30 నుంచి 08.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.56 నుంచి 09.40 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా పొందడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు.ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేశారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.మీ వ్యక్తిత్వం వల్ల మీకు మంచి పేరు దక్కుతుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.మీ పాత స్నేహితుల నుండి మీకు సహాయం అందుతుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉండడం వల్ల ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల మరింత సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను పొందుతారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటి యాత్రలు చేస్తారు.దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం వచ్చింది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.ప్రతిరోజు తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.దీనివల్ల ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

#Jathakam #Daily Horoscope #January12 #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL