తెలుగు ఆంటీ మొత్తం చూపించినా ఎవరూ చూడటంలేదు…  

తెలుగు లో బోల్డ్ పాత్రలలో నటించటానికి పెద్దగా ఎవ్వరూ ముందుకురారు.కాని ఒక ముదురు ఆంటీ మాత్రం నేనున్నా అని సిద్ధం అయ్యింది .చాలాకాలం నుంచి తెలుగులో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎలాగోలా బండి నెట్టుకొస్తున్న హాట్ ఆంటీ ‘రమ్యశ్రీ’ కి తనే మెయిన్ రోల్ లో సినిమా తీయాలని కోరిక కలిగింది.

వెంటనే ‘మల్లి’ అనే పేరుతో తానే సొంతంగా దర్శకత్వం చేస్తూ ఒక సినిమాను ప్రారంభించింది.ఎలాగోలా సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది.మొన్నామధ్య ఈసినిమా స్టిల్స్ ను మీడియాకు రిలీజ్ చేసింది.సెమి న్యూడ్ గా కనిపించిన ‘రమ్యశ్రీ’ ని చూసి అందరూ ఒక తెలుగునటి అయ్యి ఉండి ఇలా రెచ్చిపోయింది ఏంటని ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం పెద్ద సినిమాలే రిలీజ్ అవ్వటానికి నానా ఇబ్బందులు పడుతుండటంతో ఈ చిన్న సినిమాను కొనటానికి ఎవరూ ముందుకు రావడం లేదట.పాపం ఉన్న డబ్బంతా పెట్టి,చివరకు తనకు ఉన్న అందాలన్నీ ఎరగా వేసినా ఎవరూ చూడట్లేదని ఈఆంటీ బాగా ఫీల్ అవుతుందట.