జుట్టు పొడిగా ఎందుకు మారుతుందో తెలుసా?  

Changing the hair dry causes a variety of problems. Decreased moisture on the head of the skin causes dandruff to not only dry hair but also help with any hair styles. But if the hair is dry, it is beneficial if you know the causes. Now let's understand the reasons for changing the hair dry.

Those who suffer from disorders like hypothyroidism can change the hair to dry.
The use of heat-treated strainers makes the moisture dry and dry because of heat. If the use decreases, the hair dryness decreases.
When the hair care products are controlled by the chemicals, hair becomes dry. So try to use as much natural products as possible.
If the oil does not regularly replace oil, the hair becomes dry. So if you put coconut oil or olive oil, the hair is soft and moist.
Hair color is also used to dye hair. So take care to color your hair.
When the head is wet it should not be stubbed when wet. Hair scrub will dry and moisturize dry and dry.
Hair should not be stitched more than once. Do not sweat more than twice a day. If the hair gets dried up, it becomes dry too.

జుట్టు పొడిగా మారటం వలన అనేక రకాలైన సమస్యలు మొదలు అవుతాయి. తల చర్మమీద తేమ తగ్గిపోయి పొడిగా మారటం వలన చుండ్రు వంటి సమస్యలు రావటమే కాకుండఎటువంటి హెయిర్ స్టైల్స్ కి సహకరించదు. అయితే జుట్టు ఎందుకు పొడిగమారుతుందో కారణాలు తెలుసుకొని చికిత్స చేయించుకుంటే లాభం ఉంటుందిఇప్పుడు జుట్టు పొడిగా మారటానికి గల కారణాలను తెలుసుకుందాం..

జుట్టు పొడిగా ఎందుకు మారుతుందో తెలుసా?-

హైపోథైరాయిడిజమ్ వంటి డిజాస్టర్స్ తో బాధపడేవారిలో జుట్టు పొడిగా మారుతుంది.వేడితో ఉపయోగించే స్టెయిట్నర్స్ వంటి వాటిని ఉపయోగించటం వలన వేడకారణంగా తేమ తగ్గిపోయి పొడిగా మారుతుంది. వీటి వాడకం తగ్గితే జుట్టపొడిదనం తగ్గుతుంది.
ఘాడమైన రసాయనాలు ఉన్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడినప్పుడు జుట్టపొడిగా మారుతుంది.

కాబట్టి సాధ్యమైనంత సహజమైన ఉత్పత్తులను వాడటానికప్రయత్నం చేయాలి.జట్టుకు రెగ్యులర్ గా నూనె రాయకపోతే జుట్టు పొడిగా మారిపోతుంది. కాబట్టకొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ రాస్తే జుట్టు మృదువుగా,తేమగా ఉంటుంది..

జుట్టుకి రంగులు వాడటం వలన కూడా జుట్టు పొడిగా మారిపోతుంది. కాబట్టజుట్టుకి రంగు వేసుకొనేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి.తలస్నానము చేసినప్పుడు తల తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వకూడదు.

ఆలదువ్వటం వలన జుట్టు కుదుళ్ళు పాడయ్యి తేమ తగ్గి పొడిగా మారుతుంది.జుట్టును అదే పనిగా ఎక్కువ సార్లు దువ్వకూడదు. రోజుకి రెండు సార్లు కన్నఎక్కువ సార్లు దువ్వకూడదు.

ఒకవేళ దువ్వితే జుట్టు రాలిపోవటమే కాకుండపొడిగా మారుతుంది.