జుట్టుకు హెన్నా(గోరింటాకు)తో ఉన్న అసాధారణ ఉపయోగాలు  

ఔషధ మొక్క అయిన హెన్నా(గోరింట) ను మెహందీ, పన్వర్,సుది అని పిలుస్తారు. మొక్క అనేక శాఖలతో మధ్య తరహా పొదగా పెరుగుతుంది. ఈ మూలికను అనేక ఔషప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు...

-

ఇక్కడ హెన్నా యొక్క కొన్ని ఉపయోగాలఉన్నాయి.శీతలీకరణ ఏజెంట్

అధిక జ్వరం లేదా వేడి వలన కలిగిన అలసఉన్నప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించటానికి దీనిని ఒక సహజమైన ఇంటి హెర్బ్ గఉపయోగించవచ్చు.తలనొప్పి

అలాగే హెన్నా ప్లాస్టర్ ని కూడా ఉపయోగించవచ్చు.బట్టతల చికిత్సగోరింట ఆకులను బట్టతల చికిత్సలో ఉపయోగించవచ్చు. ఆవాల నూనెలో కొన్నగోరింట ఆకులను వేసి మరిగించి ఆ నూనెను తల మీద చర్మం మీద మసాజ్ చేయాలిఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.

ఒక పాన్ లో 25గ్రాముల (8 ఔన్సులు) ఆవాల నూనె మరియు గోరింటాకు 50-60 గ్రాములు (1-ఔన్సులు) వేసి మరిగించాలి. ఈ నూనెను వడకట్టి ఒక సీసాలో నిల్వ చేయాలి. నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు రాస్తే కావలసినంత జుట్టు ఉత్పత్తపెరుగుతుంది.కామెర్లు

గోరింట పొడిని 1 నుంచి 5 డెసగ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇది కాలేయ సంబంధ ఇతర పరిస్థితులకు కూడసహాయపడుతుంది.