జామ ఆకులలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?  

We know that eating alcohol can have many health benefits. You can also fix a lot of skin problems with jam leaf. Jamaic is rich in anti-bacterial and anti-oxidant that can effectively address skin problems. Now let's know about those benefits.

.

Add jam leaf in water and boil it. Make it a soft paste and mix it in a little yellow and put it on the face for 5 minutes and then wash it off with warm water. In this way, the blackheads will get rid of the problem twice a week. The jam leaves are well crushed and put in pimples. Then clean up with cold water. Antibacterial properties in jam removes bacteria that cause acne. Wash the foliar into the water and boil the face with the water. If you do this often, wrinkles will not come quickly on the face. It also removes pre-radicals on the skin and makes the face bright.

జామకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందేఅలాగే జామ ఆకుతో ఎన్నో చర్మ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. జామాకులయాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన చర్సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించవివరంగా తెలుస్కుందాం...

జామ ఆకులలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?-

జామ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసదానిలో కొంచెం పసుపు కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలరెండు సార్లు సెహస్తు ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.జామ ఆకులను బాగా నలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఆ తర్వాత చల్లననీటితో శుభ్రం చేసుకోవాలి.

జామలో ఉండే యాంటీ-బాక్టీరియా లక్షణాలమొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో మొటిమలతగ్గిపోతాయి..

జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ముఖాన్ని కడగాలి.

ఈ విధంగతరచుగా చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు తొందరగా రావు. అంతేకాక చర్మంపై ప్రరాడికల్స్ ని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.

జామ ఆకుల్లోని కొన్ని కారకాలు చర్మంపై మంట, దురద తగ్గిస్తాయి.

అలాగకాలిన గాయాలను, చర్మ ఎలర్జీలను అవి కలిగించే బాక్టీరియాను చంపడం ద్వారవాటిని త్వరగా మాన్పుతాయి. జామ ఆకులను రుబ్బి, ఆ రసాన్ని ముఖానికరాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.