జలుబు దగ్గుతో ఇబ్బందిగా ఉందా ? ఐతే మీ ఇంట్లో పసుపు,తులసి ఉన్నాయా?  

వానాకాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జలుబు వచ్చిందంటే ఒంటి నొప్పులు,గొంతు నొప్పి వంటివి కూడా వచ్చేసి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. పెద్దవాళ్ళు ఎదో ఒక రకంగా తట్టుకుంటారు...

-

కానీ పిల్లలు అయితే తట్టుకోవటం చాలా కష్టం. అందువల్ల వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.వాము

రాత్రి పడుకొనే ముందు చిటికెడు వామును బుగ్గలో పెట్టుకొని నిదానంగా నములుతూ రసాన్ని మింగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.తులసి

దాల్చినచెక్క
అల్లం
తేనే

అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.మిరియాలు

పసుపు
నిమ్మరసం
వేడి నీటి ఆవిరి