ఎగ్జిట్ పోల్స్: ఫ్యాన్ జోరు ..జగన్ అనే నేను కోరిక నెరవేరుతుందా!!  

ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో ఎక్కడ చుసిన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చ,ఎవరికి వారు తాము చేసిన సర్వే రిపోర్ట్స్ ను జనాల మీదకు వదిలేయడం స్టార్ట్ చేసారు . అంతేకాదు 23 వ తేదీన ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా నేడు సూచాయగా తెలిసింది . అందుకే అందరు కౌంటింగ్ తేదీ రోజున వచ్చే ఫలితం కోసం ఎంత టెన్షన్ పడుతున్నారో అంతే టెన్షన్ నేడు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ మీద కూడా పడుతున్నారు. ఈరోజు సాయంత్రం మీడియా చానెల్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారు..

ఎగ్జిట్ పోల్స్: ఫ్యాన్ జోరు ..జగన్ అనే నేను కోరిక నెరవేరుతుందా!!-

అన్ని సర్వే ల విశ్లేషణ చేస్తే ఈ సరి కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పీఠం కోసము జగన్,చంద్ర బాబు మధ్య పోటీ హోరా హోరా గా ఉండబోతుంది. ఎక్కువ సర్వే లు వైసీపీ కి ఎక్కువ ఆధిక్యం ఇవ్వగా కొన్ని సర్వే లు టీడీపీ కి మరోసారి అధికారము అన్నటుగా వున్నాయి.అధికారము ఎవరిదో తెలియలిలంటే మరో నాలుగు రోజులు వరకు వేచి చుడాలిసిందే!.

ఇక జాతీయ స్థాయిలో అన్ని ప్రముఖ మీడియా సంస్థలు NDA అధికారము లోకి రాబోతున్నట్లు వెల్లడించాయి.లగడపాటి : Assembly : TDP 100+,YCP 72+ Others 3+MP : TDP 15+ YCP 10+.

వీడీపీ అసోసియేట్స్ :వైసీపీ 111-121, టీడీపీ 54-60,జనసేనక 4.

సీపీఎస్:వైసీపీ 130-133, టీడీపీ 43-44,జనసేన 1.

ఐఎన్ఎస్ఎస్:వైసీపీ 52, టీడీపీ 118 ,జనసేన 5.

NDTV MP : వైసీపీ 17, టీడీపీ 8.

India Today: వైసీపీ 15-17, టీడీపీ 5-8..

India TV: వైసీపీ 17, టీడీపీ 8..