చుండ్రును శాశ్వతంగా తరిమి కొట్టే అద్భుతమైన రోజ్ మేరీ పౌడర్  

Dandruff does not come to a degree. No matter how many types of anti dandruff shampoo are used. Anti dandruff shampoos that are available on the market are temporarily relieved. But do not turn the dandruff permanently. Hence the natural ingredients can be used to drive the dandruff. Rose Mary Powder is very effective.

.

Rose Mary Powder has powerful anti-bacterial and anti-septic properties that damage the dandruff's bacteria on the skin over the head. Also on the head increases blood circulation on the skin. It also prevents oil produced in addition. But let's learn how to use rose mario powder for dandruff. In a cup of water, rosemary dry and boil well. The water should be boiled until it becomes dark brown. The mixture should be cooled and taken in a bowl. In this mixture add lemon essential oil. Citric acid in lemon helps to clean the skin on the head. Then add a spoon of coconut oil. Loric acid coconut oil in the coconut oil changes strongly. This mixture should be done well during the night and thaw with light shampoo the next morning. In this way the dandruff problem is reduced if done twice a week.

చుండ్రు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. ఎన్ని రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలవాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మార్కెట్ లో దొరికే యాంటీ డాండ్రఫషాంపూలు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి..

చుండ్రును శాశ్వతంగా తరిమి కొట్టే అద్భుతమైన రోజ్ మేరీ పౌడర్-

కానీ శాశ్వతంగా చుండ్రునతరిమికొట్టవు. అందువల్ల సహజసిద్ధమైన పదార్ధలను ఉపయోగించి చుండ్రును తరిమకొట్టవచ్చు. వాటిలో రోజ్ మేరీ పౌడర్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

రోజ్ మేరీ పౌడర్ లో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టికలక్షణాలు ఉండుట వలన తల మీద చర్మంపై ఉండే డాండ్రఫ్ కారక బ్యాక్టీరియాననాశనం చేస్తుంది. అలాగే తల మీద చర్మంపై రక్తప్రసరణను పెంచుతుంది. అదనంగఉత్పత్తి అయ్యే నూనెను కూడా నిరోధిస్తుంది. అయితే చుండ్రు నివారణకు రోజమేరీ పొడి ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక కప్పు నీటిలో రోజ్ మేరీ పొడి వేసి బాగా మరిగించాలి. ఆ నీరు ముదురగోధుమరంగులోకి వచ్చే దాకా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక వడకట్టి ఒబౌల్ లో తీసుకోవాలి..

ఈ మిశ్రమంలో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపాలినిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ తల మీద చర్మాన్ని శుభ్రం చేయటానికసహాయపడుతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరినూనె కలపాలి. కొబ్బరినూనెలఉండే లారిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.

ఈ మిశ్రమాన్నరాత్రి సమయంలో జుట్టుకు బాగా పట్టించి మరుసటి రోజు ఉదయం తేలికపాటషాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటచుండ్రు సమస్య తగ్గిపోతుంది.