చినజీయర్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చిన్న జీయర్ పై ప్రజలు,ప్రజా సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.జిల్లాలో ప్రతీ రోజు ఏదో ఒక చోట చిన్న జీయర్ పై కేసులు నమోదవుతూనే ఉన్నయు.

 Chinzier's Comments Are Objectionable-TeluguStop.com

శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో గాజులమల్కపురం సమ్మక్క-సారక్క ఆలయ కమిటీ ఛైర్మన్ నాతాల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు ప్రతీకలైన గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క-సారక్కలను గురించి చు‌లకనగా మాట్లాడిన చినజీయర్ స్వామి బేషరతుగా తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

చిన్న జీయర్ క్షమాపణలు చెప్పనియెడల తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube