చర్మానికి పోషణ అందించే బీట్ రూట్ పేస్ పాక్స్  

Beet root is rich in antioxidants and protects the skin from harmful free radicals. Let's see how to use beaten root in skin care. In the beat root, you need to combine other ingredients into the pox. Now let's learn about them. Take a spoon lemon juice in a spoon beat root and wash it off with cold water for 15 minutes. Doing this twice a week is a good result.

In a spoonful of two tablespoons beat a spoonful of almond powder, wash it off after half an hour with cold water. If you do it once a week, the skin gets nourished rather than good shine. In a spoonful of two tablespoons beat the rice flour with half a spoon of rice flour and wash it off with cold water. By doing this once a week, the dead cells are removed and the skin gets nourished. In a spoon beat root, add two teaspoons of flour to the face and wash it off with warm water for 15 minutes. If you do this twice a week, your skin will improve nourishment and improve skin tone.

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి హానకలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. బీట్ రూట్ నచర్మ సంరక్షణలో ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం. బీట్ రూట్ లో ఇతపదార్ధాలను కలిపి పాక్స్ తయారుచేసుకోవాలి..

చర్మానికి పోషణ అందించే బీట్ రూట్ పేస్ పాక్స్-

ఇప్పుడు వాటి గురించి వివరంగతెలుసుకుందాం.ఒక స్పూన్ బీట్ రూట్ రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించ15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల బీట్ రూట్ రసంలో ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికపట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగవారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మానికి పోషణ కలగటమే కాకుండా మంచి ఛాకూడా వస్తుందిరెండు స్పూన్ల బీట్ రూట్ రసంలో అర స్పూన్ బియ్యం పిండిని కలిపి ముఖానికపట్టించి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికఒకసారి చేస్తూ ఉంటే మృత కణాలు తొలగిపోవటమే కాకుండా చర్మానికి పోషలభిస్తుంది.ఒక స్పూన్ బీట్ రూట్ రసంలో రెండు స్పూన్ల తేనే కలిపి ముఖానికి పట్టించ15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగవారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మానికి పోషణ కలగటమే కాకుండా చర్ఛాయ మెరుగు పడుతుంది.