చద్ది అన్నం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..  

  • ఉదయాన్నే లేచి మొఖం కడుక్కుని.ఉన్న తరువాత తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

  • -

  • టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి ,దోస ,చేపాతి.వీటినే మనం తింటాం.

  • పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ,పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ.

  • పెరుగు కలుపుకుని పచ్చిమిరప.ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు.

  • దీనికి రీజన్ లేకపోలేదు.చద్ది అన్నం లో పోషకాలు ఎక్కువగా ఉంటాయట.

  • ఇలా తింటే రోజంతా ఉత్తేజంగా ,శక్తివంతంగా ఉంటారు అని చెప్తున్నారు.

    చద్ది అన్నంలో పొటాషియం ,కాల్షియం ,ఐరన్,విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయట.ఉల్లిపాయని ,మిరపకాయని పేరుగు ని కలిపి చద్ది అన్నంతో కలిపి తింటే.

  • శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.

  • హైపర్ టెన్షన్ ని కూడా తగ్గిస్తుంది. శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.

  • అంతేకాదు. రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచం పాలు ,పచ్చి ఉల్లిపాయి ముక్కలు ,అల్లం,కరివేపాటు , జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచం పెరుగు వేసి పొద్దున్నే తింటే …కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి. ఎముకలకి మంచి బలాన్ని కూడా ఇస్తుంది.

  • చద్దన్నం తింటే మంచిదే కదా అని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే ,పాడయ్యిపోతుంది. అందుకే చద్ది అన్నాన్ని ఉదయం పూట వెంటనే తినేయాలి.