ఘనంగా ప్రారంభమైన హీరో కిరణ్ ఆబ్బవరం "రూల్స్ రంజన్"

ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై కిరణ్ అబ్బవరం ,వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్ నటీనటులు గా రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం “రూల్స్ రంజన్“.

 Actor Kiran Abbavaram's Next Film Goes On Floors In Hyderabad , Rules Ranajan, Kiran Abbavaram, Tollywood, Annu Kapoor, Vennela Kishore , Siddhartha Sen-TeluguStop.com

ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్ హీరో కిరణ్ అబ్బవరం పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ,దర్శక, నిర్మాత ఏ.ఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

నటీనటులు

కిరణ్ అబ్బవరం ,వెన్నెల కిషోర్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్ ,గోపరాజు రమణ, జెమినీ సురేష్, తులసి, అభిమన్యుసింగ్, హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, మనోహర్ సింగ్

సాంకేతిక నిపుణులు

ప్రజెంట్స్ : ఏఎం రత్నం, రైటర్ డైరెక్టర్ : రత్నం కృష్ణ , కో డైరెక్టర్ : శ్రీకాంత్ , కో ప్రొడ్యూసర్ :రింకు కుక్రెజ, లైన్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ : కే రంగనాథ్, డిఓపి : దులీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్ట్ : అమ్రేష్ గణేష్, ఆర్ట్ డైరెక్టర్ : ఎం.సుధీర్ లిరిసిస్ట్ : కాసర్ల శ్యామ్, ఎడిటర్ : వరప్రసాద్,పబ్లిసిటీ డిజైనర్ : ఆనంత్

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube