గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?  

జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.సొంఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినసిద్ధపడతారు.ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలనభావిస్తారు.లేదంటే ఆ ఊరికి తాము పరాయివాళ్ళం అనే భావన కలుగుతుందిఅందువల్ల ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.ఇల్లు కట్టుకున్నాక బందులను పిలిచి ‘గృహప్రవేశం’ చేస్తుంటారు.ఆ సమయంలకొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారుఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు.

%e0%b0%97%e0%b1%8b%e0%b0%b5%e0%b1%81%e0%b0%a4%e0%b1%8b %e0%b0%97%e0%b1%83%e0%b0%b9%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%82 %e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95--

ఈ ఆచారఅనాదిగా వస్తుంది.గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది.గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారనశాస్త్రం చెబుతోంది.అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేదశుభసూచకంగా విశ్వసిస్తుంటారు.నూతన గృహంలో గోవు మూత్రం … పేవేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు.అదే బహుళ అంతస్తుల్లగృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదుకాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి.అలాగే గోవపేడను … మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి.