ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి దర్శనం కోసం వస్తుంటారు భక్తులు, నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుంది మినీ ఇండియా గా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరం ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి

 The Minister Inspected The Arrangements At Khairatabad Ganesh Mandapam ,khairat-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube