కాంగ్రెస్ లో ఉంటూ బిగ్ స్కెచ్ వేస్తున్న రేవంత్

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనంగా తయారవుతోంది.అయితే మొదటి నుండి కూటముల కుమ్ములాటలకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ నేతలు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టకపోవడమే ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

 Rewanth Lives In Congress And Makes A Big Sketchrewanth Reddy Congress-TeluguStop.com

అయితే రేవంత్ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో రేవంత్ కు మద్దతుగా ఎవరు లేని పరిస్థితులో కూడ కాంగ్రెస్ బలోపేతానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి ఇటీవల పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ లోనే ఉంటూ భారీ స్కెచ్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వ్యక్తిగా తనను తాను స్థాయిని పెంచుకొని బలమైన రాష్ట్ర స్థాయి నేతగా ఎదగాలన్నది రేవంత్ వ్యూహం.

 Rewanth Lives In Congress And Makes A Big Sketchrewanth Reddy Congress-కాంగ్రెస్ లో ఉంటూ బిగ్ స్కెచ్ వేస్తున్న రేవంత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన తర్వాత కాంగ్రెస్ లో అవకాశం వచ్చినా రాకున్నా కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు సమాచారం.అయితే కాంగ్రెస్ లో కుమ్ములాటల నేపథ్యంలో రేవంత్ కు నాయకత్వం అప్పజెప్పడానికి సీనియర్ నాయకులు ఎవరు సుముఖంగా లేకపోవడంతో రేవంత్ ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది.

అయితే ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు బలంగా నిర్ణయించుకోవాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది.

#RewanthLives #RewanthReddy #TG Congress #Rewanth Reddy #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు