ఒత్తైన జుట్టు కోసం సుగంధ ద్రవ్య నూనెల పాక్స్  

ప్రతి మహిళ ఒత్తైన అందమైన జుట్టు కావాలని కోరుకోవటం సహజమే.కానీ కొన్నపరిస్థితుల కారణంగా జుట్టు రాలుతుంది.అంతేకాక చుండ్రు సమస్య కూడవేధిస్తుంది.ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్నిసుగంధ ద్రవ్య నూనెపాక్స్ ఉపయోగించాలి.ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.ఇప్పుడు ఆ పాక్సగురించి వివరంగా తెలుసుకుందాం.

%e0%b0%92%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%88%e0%b0%a8 %e0%b0%9c%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81 %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 %e0%b0%b8%e0%b1%81%e0%b0%97%e0%b0%82%e0%b0%a7--

ఒక స్పూన్ ఆముదంలో 4 చుక్కల లావెండర్ సుగంధ నూనెను కలిపి జుట్టకుదుళ్లకు పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో తేలికపాటషాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగపెరుగుతుంది.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే వచ్చే తేడాను గమనించి మీరఆశ్చర్యపోతారు.
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో 4 చుక్కల జొజుబా సుగంధ నూనెను కలిపి జుట్టకుదుళ్లకు పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో తేలికపాటషాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగపెరుగుతుంది.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితకనపడుతుంది.

ఒక స్పూన్ కొబ్బరినూనెలో 4 చుక్కల కేదార్ వుడ్ సుగంధ నూనెను కలిపజుట్టు కుదుళ్లకు పట్టించి 10 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితతేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టఒత్తుగా,కాంతివంతంగా మారుతుంది.ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తసరిపోతుంది.