ఒత్తిడిని దూరం చేసే సోయాపాలు  

 • ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య ఒత్తిడి. పనిచేసే ఆఫీస్ లో కానీ,ఇంట్లో గొడవలు కానీ ఇలా ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాడు.

 • -

 • అనారోగ్యం పాలవుతున్నాడు. చిన్న చిన్న విషయాలకి కొట్టుకోవడం, కోపం,ద్వేషం ఇలా మనిషి ఈ సమస్యతో ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కి వెళ్ళిపోతున్నాడు.

 • కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక పిచ్చివాళ్ళు కూడా అవుతున్నారని వైద్యులు చెప్తున్నారు.

  అసలు ఒత్తిడికి ప్రధాన సమస్య హార్మోన్స్ .

 • ఈస్ట్రోజన్ ,ప్రోజస్టరాన్ వీటిలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ రెండు హార్మోన్స్ ని బ్యాలన్స్ చేసుకుంటే ఒత్తిడిని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు.

 • సోయా పాలు గడం వల్ల‌ ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో ఈస్ట్రోజన్, ప్రోజస్టరాన్ కంట్రోల్ చేయగలిగే ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.

 • వీటిలో మోనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపు చేసే గుణం ఉంది. వీటిలో ఫ్యాట్ కంటెంట్ ఉండదు కావున శరీరంలో కొవ్వు పెరుకోపోయే అవకాశం లేదు.

 • జుట్టు ఊడిపోకుండా కూడా సోయా పాలు ఉపయోగపడుతాయి.

  అంతేకాదు గ్రీన్ టీ త్రాగడం వల్ల‌ కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

 • వాటిలో సహజసిద్ధంగా ఉండే యాంటిఆక్సిడెంట్ మానవ శరీరంలో ప్రతీ అవయవానికి కలిగి ఉండే హార్మోన్స్ ని బ్యాలన్స్ చేస్తూ హార్మోన్స్ ని పూర్తీ స్థాయిలో చేరవేసే లా చేయడంలో గ్రీన్ టీ , మరియు సోయా పాలు చక్కగా ఉపయోగపడుతాయి అని వైద్యులు చెప్తున్నారు.