ఒత్తిడిని దూరం చేసే సోయాపాలు

ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య ఒత్తిడి.పనిచేసే ఆఫీస్ లో కానీ,ఇంట్లో గొడవలు కానీ ఇలా ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాడు.

 Soyaa Milk Contol Humans Stress-TeluguStop.com

అనారోగ్యం పాలవుతున్నాడు.చిన్న చిన్న విషయాలకి కొట్టుకోవడం, కోపం,ద్వేషం ఇలా మనిషి ఈ సమస్యతో ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కి వెళ్ళిపోతున్నాడు.

కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక పిచ్చివాళ్ళు కూడా అవుతున్నారని వైద్యులు చెప్తున్నారు.

అసలు ఒత్తిడికి ప్రధాన సమస్య హార్మోన్స్ .ఈస్ట్రోజన్ ,ప్రోజస్టరాన్ వీటిలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ రెండు హార్మోన్స్ ని బ్యాలన్స్ చేసుకుంటే ఒత్తిడిని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు.

సోయా పాలు గడం వల్ల‌ ఒత్తిడి తగ్గుతుంది.వీటిలో ఈస్ట్రోజన్, ప్రోజస్టరాన్ కంట్రోల్ చేయగలిగే ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.

వీటిలో మోనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపు చేసే గుణం ఉంది.వీటిలో ఫ్యాట్ కంటెంట్ ఉండదు కావున శరీరంలో కొవ్వు పెరుకోపోయే అవకాశం లేదు.

జుట్టు ఊడిపోకుండా కూడా సోయా పాలు ఉపయోగపడుతాయి.

అంతేకాదు గ్రీన్ టీ త్రాగడం వల్ల‌ కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

వాటిలో సహజసిద్ధంగా ఉండే యాంటిఆక్సిడెంట్ మానవ శరీరంలో ప్రతీ అవయవానికి కలిగి ఉండే హార్మోన్స్ ని బ్యాలన్స్ చేస్తూ హార్మోన్స్ ని పూర్తీ స్థాయిలో చేరవేసే లా చేయడంలో గ్రీన్ టీ , మరియు సోయా పాలు చక్కగా ఉపయోగపడుతాయి అని వైద్యులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube