ఒకప్పుడు గర్భం రాకుండా ఉండటానికి ఆడవారు వాడే ఈ 5 చూస్తే షాక్ అవుతారు..!  

గ‌ర్భాన్ని నిరోధించ‌డం కోసం పురుషుల‌కు, స్త్రీల‌కు వేర్వేరు ప‌ద్ధతులు అందుబాటులో ఉన్నాయి కానీ ఒక‌ప్పుడు అలా కాదు. అందుకే కొన్ని దేశాల్లో ఆ కాలంలో దంప‌తులు ఒక్కొక్క‌రు ఒక్క‌రు, ఇద్ద‌రు కాదు, ఏడేసి, ఎనిమిదేసి ఇంకొంద‌రు ప‌దుల సంఖ్య‌లో కూడా పిల్ల‌ల్ని క‌నేవారు. అప్పుడు జ‌నాభా నియంత్ర‌ణ‌, గ‌ర్భం రాకుండా నిరోధించ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌పై ప్ర‌జ‌ల్లో స‌రిగ్గా అవ‌గాహ‌న లేదు..

ఒకప్పుడు గర్భం రాకుండా ఉండటానికి ఆడవారు వాడే ఈ 5 చూస్తే షాక్ అవుతారు..!-

కానీ కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే ఆ ప‌ద్ధతుల‌ను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా త‌క్కువే. అయితే వారు గ‌ర్భం రాకుండా ఉండేందుకు ఉప‌యోగించిన ప‌ద్ధతుల‌ను చూస్తే ఇప్ప‌టి వారు షాక్ అవ్వక త‌ప్ప‌దు.

నిమ్మ‌కాయ‌…

కోకా-కోలా…
అలా వారు ప్ర‌య‌త్నించినా గ‌ర్భం వ‌చ్చేద‌ట‌.

అకాసియా, ఖ‌ర్జూరం, తేనె…

ఈ ప‌ద్ధ‌తి వీర్యాన్ని నాశ‌నం చేసే స్పెర్మిసైడ్‌గా ప‌నిచేస్తుంద‌ని చెబుతారు.