ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా?  

Our astrologers say that there is usually seven years of Shani. Elleni is also known as seven days. Meaning half meaning. The 12th phase in the horoscope and the planetary impacts begin when the planets enter into their constituents. Shani Asteroid Influence begins when Shani enters 12,1,2 locations. Shani effect has been in place for two and a half years. Saturn has seven-and-a-half years of combined in three places.

The effects of Saturn's planet are caused by difficulties. Those difficulties are not normal. They are too big. Shani planet is in a zodiac when there is no life, no money, no time to go, going from good position to top. Sometimes, Saturn is also able to do good things. Many things have to be done to complete those tasks.
However, the effect of Shani's influence is to pray to Lord Vishnu Hassanaramaam, Sundarakanda Parayanam, Aditya Hridayam and Lord Shiva. Every Saturday, Lord Shiva Shiva should light the lamp and put Parameshvara in the Panchakshari mantra. Feed the livestock. As well as black ants, the effect of Saturn is reduced. It's very important to keep your mind on how many troubles come ..

సాధారణంగా ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుందని మన జ్యోతిష్శాస్త్ర నిపుణులు చెప్పుతున్నారు. ఏలినాటిని ఏడునాడు అని కూడపిలుస్తారు. నాడు అంటే అర్ధభాగం అని అర్ధం..

ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా?-

జాతకచక్రంలో ఉన్న 12 రాశులుగ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు గృహ ప్రభావం ప్రారంభం అవుతుంది12,1,2 స్థానాల్లో శని ప్రవేశించినప్పుడు శని గ్రహ ప్రభావం ప్రారంభఅవుతుంది. శని ప్రభావం ఒక్కో స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటుందిమూడు స్థానాల్లో కలిపి ఏడున్నర సంవత్సరాలు శని ఉండటం వలన శని ప్రభావఉంటుంది.

శని గ్రహం ప్రభావం కారణంగా కష్టాలు కలుగుతాయి. ఆ కష్టాలు మాములుగా ఉండవువిపరీతంగా ఉంటాయి. శని గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనలేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథ‌మ‌స్థానానికవెళ్లిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

అయితే కొన్ని సార్లు శని గ్రహం మంచపనులు జరగటానికి కూడా సహాయపడతాయి. ఆ పనులు పూర్తి కావటానికి కూడా అనేఇబ్బందులు పడవలసి ఉంటుంది..

అయితే శని ప్రభావం తగ్గాలంటే విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణంఆదిత్యహృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సి వుంటుంది.

ప్రతి శనివారశనీశ్వరుడికి నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి పరమేశ్వరుని పంచాక్షరమంత్రాన్ని జపించాలి. కాకులకు ఆహారాన్ని వేయాలి. అలాగే నల్ల చీమలకపంచదార వేయటం వంటివి చేస్తే శని ప్రభావం తగ్గుతుంది.

ఎన్ని సమస్యలవచ్చిన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం.