ఏడు శనివారాలు శ్రీవారిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి  

In our culture every day has a specialty. Every day we worship every god. Venkateshwara Swamy, who suffers, will be worshiped on Saturday. He who saves us on the sapphire guards will save us from the dangers. Also, the gifts are requested. Lord Shiva should worship Venkateshwara Swami seven Saturdays to avoid being disturbed. Let's learn about how to worship.

.

Saturday morning, let's get up and wash the poojadadi beautifully. Start the puja and make a commitment. In rice flour, milk, jaggery and banana fruit should be prepared. Seven odds on the lamp and make a lamp and light the lamp. Lord Venkateshwara Swamy on Saturday is a favorite of the Lord. As well as a lamp with tonsilot or a lavish oil before tulsakot, Ashtishvas will come and Lakshmi Devi will stay in that house. In the evening at Venkateswara temple on Saturday afternoon, the lamp of the lamp with the cow and the lights of the lights will be avoided. These seven Sundays will be performed when the Swami is worshiped.

..

..

..

మన సంస్కృతిలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కదేవుణ్ణి పూజిస్తాం. ఆపదలమెక్కువాడు వెంకటేశ్వర స్వామిని శనివారపూజిస్తాం..

ఏడు శనివారాలు శ్రీవారిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి-

సప్త గిరులపై వెలసిన ఆ ఏడుకొండలవాడు మనల్ని ఆపదల నుండరక్షిస్తాడు. అలాగే కోరిన వరాలను ప్రసాదిస్తారు. శనీశ్వరుడు మనల్నఎక్కువగా బాధించకుండా ఉండాలంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామినపూజించాలి.

ఎలా పూజించాలో వివరంగా తెలుసుకుందాం.

శనివారం తెల్లవారు జామునే లేచి తలస్నానము చేసి పూజగదిని అందంగఅలంకరించాలి. పూజ ప్రారంభం చేసి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండిలపాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిద తయారుచేసుకోవాలి.

ఆ ప్రమిదలో ఏడఒత్తులను వేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికఎంతో ఇష్టమైన శనివారం రోజున ఇలా చేస్తే స్వామి వారి కృప కలగటమే శని బాకూడా తొలగిపోతుంది..

అలాగే తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపవెలిగిస్తే అష్టైశ్వర్యాలు రావటమే కాకుండా లక్ష్మి దేవి ఆ ఇంటిలో కొలువఉంటుంది.

శనివారం సాయంత్రం వేంకటేశ్వర ఆలయంలో ఆవు నేయితో దీపం వెలిగించవారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలస్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయంలజరుగుతాయి.