ఉపవాసం (ఫాస్టింగ్) ఉన్నప్పుడు "శృంగారం"లో పాల్గొంటే ఏమవుతుంది? హిందువుల్లో అలా, ఇస్లాంలో ఇలా.!     2018-06-04   00:55:00  IST  Raghu V

శృంగారం.. ఈ ప‌దం విన‌గానే చాలు కుర్రాళ్ల కోరిక‌లు గుర్రాళ్ల ప‌రిగెడితాయ్.శృంగార విష‌యంలో మ‌గాళ్ల కంటే మ‌గువ‌ల‌కే ఎక్కువ కోరిక‌లుంటాయ‌ని చెపుతున్నారు ప‌రిశోద‌కులు. అయితే ఉప‌వాసం ఉన్న స‌మ‌యంలో ర‌తిక్రీడ చేయ‌వ‌చ్చా..? కూడ‌దా..?

దేవుడి పేరిటే కాకుండా కొంద‌రు వారంలో ఒక రోజు, రెండు రోజులు ఉప‌వాసం చేస్తారు. అయితే సైన్స్ ప‌రంగా చెప్పాలంటే ఉప‌వాసం ఉండ‌డం మ‌న శ‌రీరానికి మంచిదే. దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు విశ్రాంతి దొరుకుతుంది. ఈ క్ర‌మంలో ప‌లు రుగ్మ‌త‌లు కూడా వాటంత‌ట అవే న‌యం అయిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏయే వ‌ర్గానికి చెందిన విశ్వాసాలు ఏం చెబుతున్నాయి..?