ఉదయం పూట శృంగారం మంచిదేనా ?లేవగానే శృంగారం చేస్తే లాభాలు

ఉదయం పూట ఎక్కివ శృంగార కోరికలు ఉంటాయా ? ఉదయం శృంగారం చేస్తే ఆరోగ్యకరమేన అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.రాత్రిపూట నిద్రతో రిలాక్స్ పొందిన శరీరానికి శృంగార కోరికలు కలగడం సహజమే.అయితే ఉదయం శృంగారంలో పాల్గొనటం వలన శరీరానికి ఏం లాభలో చూడండి

 Early Morning Sex Tips-TeluguStop.com

హార్ట్ ఎటాక్

తరచుగా కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఉదయం పూట శృంగారం చేయడం వలన బ్లడ్ ప్రెజర్ తగ్గి, హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా చూస్తుంది

రక్తపోటు తగ్గిస్తుంది

శృంగారం చేస్తే శరీరానికి మంచిదని ఇప్పటికే చాలా మంది డాక్టర్లు చెప్పారు, ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడే దంపతులు శృంగారంలో పాల్గొంటే ఈ సమస్యను తగ్గిస్తుంది

బరువు తగ్గే అవకాశం

ఉదయం పూట శృంగారంలో పాల్గొనటం వలన శరీరం నుండి ఎక్కువ క్యాలరీలు కరిగిపోతాయ్.దీనివలన ఎక్కువ బరువుగా ఉండే వారు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి

హార్మోన్ల విడుదల

ఉదయం పూట శృంగారం లో పాల్గొనటం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవుతుంది.ఇది మేని ఛాయను ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.ఉదయం లేవగానే శృంగారం లో పాల్గొంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది , దీని వల్ల శరీరం ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటుంది

జలుబు సమస్యలు

శృంగారం లో పాల్గొంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దీని వల్ల జ్వరం జలుబులు తగ్గుతాయి

ఆరోగ్యంగా ఉండవచ్చు

మనం మంచి ఆహారం తీసుకుంటూ సమయానికి వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ, ఉదయం పూట రతి చేయడం వల్ల శరీరానికి వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు