ఈ టెక్నిక్ తో స్త్రీకి కొన్ని నిమిషాల్లోనే భావప్రాప్తిని ఇవ్వొచ్చు

శృంగార జీవితంలో స్త్రీలు చూసే అతిపెద్ద సమస్యల్లో ఒకటి భావప్రాప్తి పొందలేకపోవడం.అసలు శృంగారం చేసేదే భావప్రాప్తి కోసం.

 A New Technique To Giver Her An Orgasm In 15 Minute-TeluguStop.com

ఆ కొద్ది నిమిషాలు లేదా సెకన్ల పాటు చూసే స్వర్గం కోసం.కాని అదే కరువైపోతోంది స్త్రీలకి.

పురుషుల శరీర నిర్మాణానికి, స్త్రీల శరీర నిర్మాణానికి మధ్య గల వ్యత్యాసం దీనికి కారణం.పురుషులలో కామోద్రేకం పీక్స్ లో లేకపోయినా, కొన్ని నిమిషాల్లోనే భావప్రాప్తి పొంది, స్కలనం కానిచ్చేస్తారు పురుషులు.

స్కలనం జరిగింది అంటే వికెట్ పడిపోయినట్టే.పురుషులు మళ్ళీ ఆట మొదలుపెట్టాలంటే కొంత సమయం పడుతుంది.

ఆ గ్యాప్ లో భావప్రాప్తి కలగని మహిళా విలవిలలాడాల్సిందే.

మహిళల్లో క్రమంగా శృంగారం మీద ఆసక్తి తగ్గడానికి ఇదే కారణం.

శృంగారం లోని అసలు మజానే దొరక్కపోతే ఇక రతిక్రీడ మేఎద ఆసక్తి ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది? కాబట్టి స్త్రీలకు భావప్రాప్తిని ఇవ్వడం మగవారు ఒక బాధ్యతగా భావించాలి.కాని ఎలా? పురుషుడు పొందినంత సులువుగా స్త్రీలు భావప్రాప్తి పొందడం లేదు కదా.సాధారనంగా ఇంటర్ కోర్స్ నడిపించేది పురుషుడు అయినప్పుడు, తన పేస్ తనకి ఐడియా ఉంటుంది, అలాంటప్పుడు స్త్రీ స్పందనలను అప్పటికప్పుడు అర్థం చేసుకొని ఎలా క్లయిమాక్స్ కి తీసుకురావాలి?

ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టడం తరతరాలుగా మగవారి తరం కావడం లేదని ఓ మహిళ తానే సొంతంగా ఒక టెక్నిక్ కనిపెట్టింది.కేవలం 15 నిమిషాల్లోనే స్త్రీకి భావప్రాప్తి కలుగుతుందట ఈ టెక్నిక్ ద్వారా.

ఈ టెక్నిక్ తానే ప్రయోగించి భావప్రాప్తి పొందడంలో సఫలం అయ్యానని చెబుతోంది ఆ అమ్మాయి.ఇంతకీ టెక్నిక్ ఏంటి, ఎలా ప్రయోగించాలో చూడండి.

స్త్రీని మెత్తల మీద పడుకోబెట్టి, క్లిటోరిస్ పై ఎడమ భావం మీద గ్యాప్ ఇవ్వకుండా 13 నిమిషాల పాటు స్ట్రోక్స్ ఇవ్వాలంట.ఆ తరువాత మరో రెండు నిమిషాల పాటు వుల్వా మీద కొంచెం ప్రెషర్ పెడితే, స్త్రీ స్వర్గాన్ని తాకుతూ భావప్రాప్తి పొందడం తథ్యమని అంటున్నారు.

ఈ పధ్ధతి పాటిస్తూ, ఆ అమ్మాయి వరుసగా 17 సార్లు భావప్రాప్తి పొందిందట.మీకు తెలిసిన విషయమే, పురుషుల మాదిరి కాకుండా, మహిళలు ఎన్నిసార్లు అయినా భావప్రాప్తి పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం? భావప్రాప్తి ఇవ్వలేకపోతున్నాం అని బాధపడుతున్న పురుషులు అంతా ఓసారి ఈ టెక్నిక్ పార్టనర్ కి వివరించి ప్రయత్నించి చూడండి.మంచి ఫలితాలు కనిపిస్తే ఇదే కంటిన్యూ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube