ఈ గింజలు తింటే గుండె జబ్బులు మ‌టు మాయం

ప్రపంచంలో చాలా మంది అనేక రోగాల భారిన పది చనిపోతున్నారు.చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం గుండెజబ్బులతో చనిపోతుంటే మిగిలినవారు డయాబెటిస్, క్యాన్సర్ల తో చనిపోతున్నారు.

 Nuts And Seeds The Heart Foundation 1-TeluguStop.com

గుండె జబ్బుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అధిక కొవ్వు శరీరంలో పేరుకుని పోవడం తద్వారా ఆ కొవ్వు గుండెకి పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి రావడం జరుగుతోందని గుర్తించారు

మనిషి శరీరంలో అధిక శాతంలో ఉండే కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మందు “అవిస గింజలు” అని ప్రపంచంలో ఈ అవిసగింజలు తప్ప వేరే ఏ మందు అయినా సరే బాడీ లోని కొలిస్త్రాల్ ని తగ్గించడంలో 100 శాతం సక్సెస్ అవ్వలేకపోయాని వైద్య నిపుణులు చెప్తున్నారు

శరీరంలో అధిక కొవ్వుతో లావుగా అయ్యి భాదపడేవాళ్ళు కానీ , గుండెల్లో కొవ్వు పెరిగి హార్ట్ ఎన్లార్జ్ తో భాదపడే వాళ్ళు.ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసగింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని.

ఉదయం నీళ్ళని తీసివేసి వాటిని తినడం వలన గింజలో కొవ్వుని కరిగించే పోషకాలు శరీరంలో కి చేరి కొవ్వుని కరిగిస్తుంది శాస్త్రవేత్తలు గుర్తించారు

అంతేకాదు బీపిని నియంత్రించడంలో కూడా అవిసగింజలు ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు.ప్ర‌పంచంలోనే ఈ అవిసగింజలు అధిక కొవ్వుని కరిగించడంలో ముఖ్యమైన మెడిసిన్ అని గుర్తించిన శాస్త్రవేత్తలు.

మన ఇండియా నుండి వీటిని అధిక మొత్తంలో మందుల తయారికి ఎగుమతి చేసుకుంటున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు