అమెరికాలో ఏపీ “మహిళా ఎన్నారై” కి అరుదైన గుర్తింపు     2018-06-11   02:08:25  IST  Bhanu C

అమెరికాలో ఎన్నో రంగాలలో ఎంతో మంది ఎన్నారై లు తమ ప్రతిభకి తగ్గట్టుగా అవకాశాలని పొందుతూ మెల్ల మెల్లగా ఉన్నట్ట సిఖరాలని అధిరోహిస్తున్నారు..ముఖ్యంగా భారతీయులు ఈ విషయంలో ముందు వరసలో ఉన్నారు…భారతీయులు ప్రదర్శించే ఎంతో చక్కని ప్రతిభ కారణంగా ప్రపంచ దేశాలలో సైతం ఎంతో చక్కగా రాణిస్తున్నారు..ఉన్నతమైన భవిష్యత్తు దిశగా దూసుకు వెళ్తున్నారు.