అబార్షన్ తరువాత బ్రతికిన బిడ్డ , హృదయాన్ని కదిలించే వీడియో మీ కోసం       2018-05-20   00:48:24  IST  Raghu V

అమ్మ కడుపులో ఆడుకోవాల్సిన బిడ్డని బయటకి రాకుండా చాలా మంది మధ్యలోనే గర్భాన్ని తీసేసుకుంటున్నారు ఈ ప్రక్రియను అబార్షన్ అంటారు. ఒక భూమి మీదికి రావాలిసిన బిడ్డను మధ్యలోనే తీసివేసే హక్కు ఎవరికి లేదు. కలయిక అప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక మన దేశం లో అయితే చెప్పన్నక్కర్లే ఆడ పిల్ల పుడుతుంది అంటే ఎక్కువగా అబార్షన్ చేసుకుంటున్నారు.

ఈ వీడియో ఎక్కడ తీసారో తెలియదు కాని అబార్షన్ తరువాత కూడా ఇంకా బతికే ఉంది , ఆ వీడియో చూస్తే మనస్సు చాలా బాధేస్తుంది , ఆ వీడియో మీకోసం