నిన్నటి నుండి చాలా చోట్ల దసరా సెలవులు మొదలు కావడం వలన భారిగా అంచనా వేసారు కలెక్షన్ల మీద.అయితే అంచనాలను అందుకోకపోయినా, మరీ నిరుత్సాహపరిచే కలెక్షన్లు మాత్రం రాలేదు.
మొత్తానికి ఓ మోస్తారుగానే నడించింది నిన్నటి రోజు.రుద్రమదేవి కలెక్షన్లు ఈ రోజు ఏమైనా పుంజుకుంటాయో లేదో చూడాలి
నైజాం : 9.85 కోట్లు
వైజాగ్: 2.09 కోట్లు
ఈస్ట్ : 1.68 కోట్లు
వెస్ట్ : 1.17 కోట్లు
కృష్ణ : 1.20 కోట్లు
గుంటూరు : 1.90 కోట్లు
నెల్లూరు : 0.91 కోట్లు
సీడెడ్ : 3.91 కోట్లు