లావు ఎక్కిన అనుష్క

అవును .అసలే బొద్దుగా ముద్దుగా అనిపించే అనుష్క ఒళ్ళు బాగా పెంచేసింది.

 Anushka Gained Weight-TeluguStop.com

కష్టపడి మరి బరువు పెంచేసింది.హీరోయిన్ బొద్దుగా ఉంటే ఎలా చూస్తారు.

అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఫ్యాన్స్ ని పట్టించుకోకపోతే ఎట్లా అని అనుకుంటున్నారా ! అయితే విషయం పూర్తిగా చదవండి.

నిజంగానే ఒళ్ళు చేసింది అనుష్క.

కాని ఇదంతా ఒక సినిమా కోసం.PVP సంస్థ నిర్మిస్తున్న ” సైజ్ జీరో ” కోసం.

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.

ఆర్య అనుష్కకి జంటగా నటిస్తున్నాడు.

చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా కి సంబంధించిన 1st look పోస్టర్ ని ఈరోజు విడుదల చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube