పవన్, ఎన్టీఆర్ అభిమానుల మనసు దోచుకున్న మంచు హీరో

మంచు మనోజ్ ఈమధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాస్పద అంశాలతో మీడియాలో ఉంటున్న విషయము తెలిసిందే.తాజాగా ఈయన మరోసారి మీడియా ముందుకు వచ్చాడు.

 Manchu Manoj Openly Endorses Janasena Bats For Jr Ntr-TeluguStop.com

తమ విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడం లేదు అంటూ తండ్రితో కలిసి రోడ్డు ఎక్కాడు.ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా తమ సమస్యను తెలియజేసి అసలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చిందో చెప్పాడు.

సోషల్ మీడియాలో ఆ సమయంలోనే అభిమానులతో చిట్ చాట్ చేసాడు.ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తారా అంటూ ప్రశ్నించిన సమయంలో తప్పకుండా మద్దతు ఇస్తాను.ఆయన ఒక మంచి నాయకుడిగా నేను భావిస్తున్నాను అన్నాడు.ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇస్తారా అణా ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం.

నా ప్రాణం ఇవ్వమంటే ఇచ్చేందుకు సిద్ధం.ఆవిషయం అందరికి తెలుసు.

దాన్ని నేను స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అన్నాడు.మనోజ్ మాటలకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube