ఈ 5 చిక్కు ప్రశ్నలకు జవాబు చెప్తే మీరు తెలివైన వాళ్ళే , 99శాతం మంది జవాబు చెప్పలేరు..ఆ చిక్కు ప్రశ్నలేంటో చూడండి..

1.ఒక దయ స్వభావం గల వ్యక్తి 1000 రూపాయలకి వస్తువులు కొని 100 రూపాయలకే అమ్మేస్తున్నాడు కానీ కొన్ని రోజులకు ఆయన లక్షాధికారి అయ్యాడు ఎలా ?

 Five Tough Questions-TeluguStop.com

3.ఇద్దరు బ్యాట్స్ మెన్ 94 పరుగులతో క్రీజు లో ఉన్నారు , వారి టీం గెలవడానికి 3 బంతుల్లో 7 పరుగులు అవసరం ఇంకా ఒక్క వికెట్ కూడా పడలేదు కానీ ఆ టీం గెలవాలి ఇద్దరు బ్యాట్స్ మెన్ సెంచరీ లు చేయాలి ఎలా ?

3.ఇక్కడ మీకు కొన్ని అంకెలు ఇవ్వబడినవి ,
ఒకవేళ 29 – 1 = 30
9 – 1 = 10
14 – 1 = 15

పైనా ఉన్న లాజిక్ తో ఈ క్రింద ఉన్న అంకెలు ఎలా వచ్చాయి చెప్పండి

11 – 1 = 10 ?

4.ఇది ఆంగ్లం లో ఉన్న ఒక ప్రశ్న దానికి జవాబు చెప్పండి

I have one eye but still, i am blind.
I have a sea but there is no water.
I have a bee but there is no honey.
I have a tea but there is no coffee
Moreover, I have why but sadly there is no answer.

Who Am I ?

5.మీరు ఒక కిరాణా షాపు లో ఒక పుస్తకాన్ని కొన్నారు , దాని ధర 200 రూపాయలు .మీ దగ్గర ఉన్న 1000 రూపాయల నోటు షాప్ యజమాని కి ఇచ్చారు.ఆయన దగ్గర చిల్లర లేక పక్కన ఉన్న షాప్ లో చిల్లర తీసుకొని అతని పుస్తక విలువ అయిన 200 రూపాయలని తీసుకొని మీకు 800 వాపసు ఇచ్చాడు.

కొంత సమయానికి పక్కన ఉన్న షాప్ అతను వచ్చి అతని దగ్గర చిల్లర తీసుకున్న 1000 రూపాయల నోటు దొంగ నోటు అని వాపసు ఇచ్చేసాడు.ఇప్పుడు ఆ కిరాణా షాపు యజమానికి ఎంత నష్టం వచ్చింది.

జవాబులు

1.అతను దయ కలిగిన కోటీశ్వరుడు అందరికి సహాయం చేయాలని 1000 రూపాయలకి వస్తువులు కొని 100 రూపాయలకు అమ్మాడు దానితో కోట్లు కాస్త లక్షలు అయ్యాయి.కోటీశ్వరుడు కాస్త లక్షాధికారి అయ్యాడు.

2.3 బంతుల్లో 7 పరుగులు అవసరం అయినపుడు ఒక ఆటగాడు 94 పరుగుల వద్ద సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకొని రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరుగుతాడు.తరువాత వచ్చిన బ్యాట్స్ మాన్ రెండవ బంతికి సింగల్ తీయాలని ప్రయత్నించి రన్ ఔట్ అవుతాడు .94 పరుగులతో ఉన్న ఆటగాడు స్ట్రైక్ లో ఉంది చివరి బంతికి సిక్స్ కొట్టి టీం కి విజయం తో పాటు సెంచరీ పూర్తి చేసుకుంటాడు.

3.ఇక్కడ మనకు ఇచ్చిన అంకెలన్నింటిని రోమన్ అంకెల్లో రాసుకోండి

29 అంటే XXIX , 30 అంటే XXX , 1 అంటే I అందువల్ల

మొదటిది 29-1 = 30

XXIX – I = XXX

మిగితా అంకెలు కూడా పై దానిలాగే చేస్తే మన జవాబు అయినటువంటి

11 – 1 = 10 వస్తుంది XI – I = X

4.దీని జవాబు ( I ,C ,B ,T & Y)

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లు ( A , B , C లు )

I have one eye but still, i am blind – I
I have a sea but there is no water – C
I have a bee but there is no honey – B
I have a tea but there is no coffee – T
Moreover, I have why but sadly there is no answer – Y

4.2000 రూపాయలు

మీకు 200 పుస్తకం + 800 చిల్లర డబ్బు + పక్కన షాప్ అతనికి తిరిగి 1000 రూపాయలు మొత్తం 2000 రూపాయలు షాపు యజమానికి నష్టం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube