క్రైస్ట్ చర్చ్ కాల్పుల దుండగుడికి.. 510 ఏళ్ల జైలు..!!!

న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో జరిగిన మారణ హోమం గురించి అందరికి తెలిసిందే.ఆ దారుణానికి పాల్పడిన ఆస్ట్రేలియా దేశస్థుడు బ్రెంటన్‌ టరెంట్‌కు కి కనీసం 510 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలుస్తోంది.

 Culprit Brenton Tarrant Jailed For 510 Years1-TeluguStop.com

ఈ ఘటనలో దదాపు 50 మంది చనిపోగా 16 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ సోమవారం రోజున మరణించాడు.

అయితే న్యూజిలాండ్‌లో హత్యకేసుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించేవారు.

కానీ 1961లో మరణశిక్షను రద్దు చేసిన తరువాత హత్య పరిస్థితులని బట్టి శిక్షలు ఖారారు చేస్తున్నారు.దాంతో ఈ కేసుని బట్టి అతడికి 510 ఏళ్ల శిక్ష విధించారు.

ఇప్పటి వరకు న్యూజిలాండ్‌లో ఇదే అత్యధిక కాలానికి విధించిన జైలు శిక్ష.

ఇదిలాఉంటే ఇది తీవ్రమైన నేరం కాదు కాబట్టి అప్పీల్ కి అవకాశం ఇవ్వరని తెలుస్తోంది.జైలులో ఉన్నప్పుడు పెరోల్‌ సదుపాయాన్ని కూడా రద్దుచేస్తారని న్యూజిలాండ్‌ న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube