భారతీయుడు 2 షూటింగ్ వాయిదా వెనుక అసలు కారణం

ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం భారతీయుడు 2, 20 ఏళ్ల క్రితం కమల్ హసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడుకి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీనిలో కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా, సిద్దార్ద్, శింబు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.

 Reasions Behind Bharateeyudu 2 Movie Shooting Delay-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ ప్రారంభిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగకుండా గ్యాప్ వస్తూ ఉంది.ఇప్పటికి ఈ సినిమా మూడు సార్లు షూటింగ్ మధ్య వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ సినిమా ఎలా గ్యాప్ రావడానికి కారణం కమల్ హసన్ అని తెలుస్తుంది.ప్రస్తుతం తమిళనాడు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపధ్యంలో రాజకీయాలలో బిజీగా ఉన్న కమల్ సినిమా షూటింగ్ కి విరామం ఇచ్చినట్లు తెలుస్తుంది.లోక్ సభ ఎన్నికల అనంతరం మరల షూటింగ్ మొదలెట్టి రెగ్యులర్ షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube