అమెరికాలో అవినీతి తిమింగలం..!!!

అమెరికాలో ఓ అధికారి చేతి వాటం ఆయనకి పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది.5 ఏళ్ల జైలు శిక్ష తో పాటు భారీగానే అపరాధ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.అమెరికాలో అగ్నిమాపక శాఖలో పనిచేసిన ఓ మాజీ అధికారి ఆ శాఖకి చెందినా సుమారు 50 లక్షలని కాజేశాడు ఈ విషయం అప్పట్లో ఎవరూ గ్రహించలేక పోయారు అయితే.

 American Fire Officer Looted Money-TeluguStop.com

2013లో అగ్నిమాపక శాఖ చెల్లించిన కొన్ని చెక్కులు బౌన్స్ అవ్వడంతో ఆ శాఖ అధికారులకి సందేహాలు రావడంతో విచారణ చేపట్టిన అధికారులకి దిమ్మతిరిగింది.గతంలో అగ్నిమాపక శాఖ చీఫ్‌గా పనిచేసిన డేవిడ్ లూప్ ఫైర్ డిపార్ట్‌మెంటుకు చెందిన బ్యాంకు ఖాతాలలో డబ్బుని మాయం చేశాడని గ్రహించారు.

దాంతో అతడిని సస్పెండ్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేశారు.దాంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.నేరం రుజువయ్యితే అతడికి భారీ జరిమానాతో పాటు ఐదేళ్లకి తగ్గకుండా శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube