టెక్సాస్ లో సంచలనం! ఒకే కాన్పులో 6 మంది పిల్లలకి జన్మనిచ్చిన తల్లి

ఒకే కాన్పులో ఇద్దరు లేదంటే ముగ్గురు పిల్లలు పుడితే షాక్ అయ్యే ఈ రోజుల్లో ఒకే కాన్పులో ఏకంగా ఆరు మంది పిల్లలకి జన్మనివ్వడం, అది కూడా కేవలం 9 నిమషాల వ్యవధిలో అంటే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది.ఈ అద్బుతం అమెరికాలో టెక్సాస్ లో జరిగింది.

 Us Woman Gives Birth To 6 Babies In 9 Minutes-TeluguStop.com

తెల్మాసియా అనే మహిళా కాన్పుల నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది.

ఇక కాన్పు చేసిన వైద్యులు ఆపరేషన్ చేసి డెలివరీ చేసారు.

ఇక ఆమె ఏకంగా నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి ఒకే సారి జన్మనివ్వడం ఇప్పుడు అందరినికి ఆశ్చర్యానికి గురి చేసింది.అదే టైంలో తల్లి, పిల్లలు అందరూ క్షేమంగా ఉండటం విశేషం.

అయితే ఇలాంటి అరుదైన ఘటన 470 కోట్లలో ఒకరికి జరుగుతూ ఉంటుంది అని డాక్టర్స్ నిర్ధారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube