సైరాలో సాహిన్షా లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న అమితాబ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి.మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 Amitabh Bachchan Look Very Exciting In Sara Movie-TeluguStop.com

అదే టైంలో సౌత్ ఇండియన్ స్టార్ కాస్టింగ్ తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ సినిమాలో నరసింహా రెడ్డికి గురువుగా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్, సైరా నరసింహా రెడ్డి సినిమాలో అమితాబచ్చన్ చేసిన పాత్ర లుక్ తో తాను దిగిన ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

మెగాస్టార్ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా చూసే మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు అమితాబచ్చన్ లుక్ విపరీతంగా నచ్చేసింది.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సైరాలో అమితాబచ్చన్ లుక్ ఇంత నేచురల్ గా ఉంటె మెగాస్టార్ లుక్ ఇంకెంత నేచురల్ గా ఉండబోతుందో అనే ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube