తెరి మూవీ రీమేక్ టైటిల్ ఫిక్స్! ఏప్రిల్ లో ప్రారంభం!

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

 Theri Telugu Remake Title Movie Confirm-TeluguStop.com

ఇక ఈ సినిమాలో లో రవితేజకు జోడీగా పాయల్ రాజ్ పుత్, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే రవితేజ తాజాగా మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.

తమిళ సూపర్ హిట్ తెరి మూవీకి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించినట్లు తెలుస్తుంది.కనకదుర్గ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరి రొటీన్ కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఇది ప్రేక్షకులను ఎంతవరుకు నేర్పిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube